ఇరాన్ - ఇజ్రాయిల్ యుద్ధం

ఇరాన్ – ఇజ్రాయిల్ యుద్ధం

 

ఇరాన్ –ఇజ్రాయిల్ వివాదానికి కారణాలు

ఇరాన్ మరియు ఇజ్రాయిల్ రెండు దేశాలు గతంలో స్నేహపూర్వక సంబందాలు కలిగి ఉండేవి. 1990 నాటికి “యూనియన్ ఆఫ్ సోవియట్ సోషలిస్ట్ రేపబ్లిక్స్” రద్దు చేయబడింది. దీనివల్ల ఇరాన్ బాలహీనపడింది. ఇరాన్ ఇస్లాం వాదులు పాలస్తీనియన్ ప్రజలను చాలా కాలం పాటు అణిచివేతకు గురిచేశారు. ఇరాన్-ఇజ్రాయిల్ యుద్ధాని ప్రాక్సీ వివాదం లేదా కోల్డ్ వార్ అని కూడా పిలుస్తారు.

ఇరాన్ ఇస్లామిష్టులకు పాలస్తినుల పట్ల సానుభూతి చూపుతారు. ఇరాన్ కు చెందిన ఇరనియాన్ ఆయతుల్లా పాలస్తీనియుల స్తితిని చూసి చలించిపోయారు. 1950 మరియు 1960 మద్య కాలం లో ఇరాన్ లోని పాలస్తీనియుల కోసం వధించడం ప్రారంబించాడు. అతను పాలస్తనీయులను పంపించడానికి 1967లో ఆరు రోజుల యుద్ధం తరువాత నిధుల సేకరణ ప్రారంభించాడు. 1979 లో రుహేల్లా ఖోమేని సుప్రీం లీడర్ కావడాని ముందు పాలస్తీనియులను సమర్దించాడు. 1979 ఇరానియన్ విప్లవం తరువాత ఖోమేని కొత్త ప్రభుత్వం ఎరుపడినక ఇజ్రాయిల్ పట్ల శతృత్వాని అవలంబించింది .

కొత్త ఇరానియన్ ప్రభుత్వం వచ్చాక ఇజ్రాయిల్ ను వలస స్థావరాలుగా చూసింది. ఇజ్రాయిల్ ను ఒక రాష్టం గా చూడడం లేదు. ఇరానియన్ ప్రభుత్వం ఇజ్రాయిల్ తో అన్నీ రకాల వాణిజ్య , దౌత్య పరమయిన సంబందాలను తెంచుకుంది. ఇరు దేశాల మద్య ఉద్రిక్తత పరిస్తితులు ఉన్నప్పట్టికి, ఇరాన్ – ఇరాక్ యుద్ధ సమయం లో ఇజ్రాయిల్ ఇరాన్ కు మద్దతు గా నిలిచింది.  యుద్ద సమయం లో ఇజ్రాయిల్ ఇరాన్ కు యుద్ద పరికారలతో పాటు సైనిక బలాన్ని అందించింది. లెబనాన్ పై ఇజ్రాయిల్ దాడిచేసినప్పుడు 1982 లో (పాలస్తీనా లిబరేషన్ ఆర్గనైజేషన్) లేబనాన్ నుండి వెళ్ళిపోయింది. దీని తరువాత ఇజ్రాయిల్ ఆక్రమణ లెబనాన్ లోని ఇజ్రాయిల్ మిత్ర దేశాలకు మరియు ఇజ్రాయిల్ దేశ ప్రజకు ప్రయోజనం చేకూరింది. పాలస్తీనా లిబరేషన్ ఆర్గనైజేషన్ 1970 లో ఇజ్రాయిల్ పై చేసిన దానికంటే హిజ్బులా ఉత్తర ఇజ్రాయిల్ పై చేసిన దాడులు తగ్గాయి.

పాలస్తీనా లిబరేషన్ ఆర్గనైజేషన్ తో సంబందం

పాలస్తీనా లిబరేషన్ ఆర్గనైజేషన్ తో 1960 లో చాలా మంది ఇరనియన్లు పాలస్తీనా లోని వివిద సంస్థలతో కలిసి ఇజ్రాయిల్ కి వ్యతిరేకంగా పోరాటానికి ముందుకు వచ్చాయి. ఇస్లామిక్ విప్లవం తరువాత ఫిబ్రవరి 17, 1979 ఇరాన్ ను సందర్శించిన మొదటి నాయకుడు యాసర్ అరాఫత్.  అరాఫత్ పర్యటన సందర్బంగా ఇరాన్ ఇజ్రాయిల్ తో సంబంధాలను తెంచుకుంది. ఈ సందర్బంగా ఇజ్రాయెల్ దౌత్యవేతలను బహిష్కరించింది. పాలాస్టియన్లు అరబ్ జాతీయవాదం అంతగా లేదని భావించారు. అరబ్బులు 1967 యుద్దంలో  ఓడిపోయారు. 1970 లో జోర్డాన్ పాలస్తీనా లెబనాన్ ను బహిష్కరించింది. 1978 లో ఈజిప్ట్ ఇజ్రాయిల్ ను గుర్తించింది. ఇరాన్ – ఇరాక్ యుద్ద సమయం లో సద్దాం హుస్సేన్ మరియు ఖోమేని మద్య యాసర్ అరాఫత్ మద్యవర్తిగా వ్యవహరించడానికి ప్రయత్నించాడు. యుద్ద సమయం లో అరాఫత్ చివరికి ఇరాన్ వైపు నిలిచాడు.

ఖోమేని పాలన

ఖోమేని పాలన లో ఇరాన్ ఇజ్రాయిల్ ని తీవ్రంగా వ్యతిరేకించింది . ఇరాన్ – ఇజ్రాయిల్ తో అన్నీ రకాల అధికారిక సంబందలను తెంచుకుంది. ఇరానియన్ పాస్పోర్ట్ ఉన్నవారు ఆక్రమిత పాలస్తీనాకు వెళ్ళకుండా నిషేదించింది. టెహ్రాన్ లోని ఇజ్రాయెల్ రాయబర కార్యలాయని మూసివేసి పాలస్తీన లెబనాన్ ఆర్గనైజేషన్ కి అప్పగించింది. ఖోమేని ఇజ్రాయిల్ ను ‘ఇస్లాం శత్రువుగా మరియు చిన్న సాతాను గా’ ప్రకటించాడు. యునైటెడ్ స్టేట్స్ ను “పెద్ద సాతాను” గా పిలుస్తారు.

ఇరాన్ ఇజ్రాయిల్ ని వ్యతిరేకించడం ద్వారా అరబ్ దేశాల మద్ధతు పొందేందుకు ప్రయత్నించింది. ఇరాన్ సుప్రీం నాయకుడు అలీ ఖమేని ఇజ్రాయిల్ ను “కాన్సర్ కణితి” గా అభివర్ణించాడు. ఇరాన్ అణ్వాయుధాలు అభివృద్ధి చేస్తుందాని భయ్యాం తో ఇజ్రాయిల్ అస్తిత్వ ముప్పుగా భావిస్తుంది.

ఇరాన్ –ఇజ్రాయిల్ వివాదం

దశాబ్దాల ప్రాక్సీ వివాదం తరువాత 2014 లో రెండు దేశాలు మొదటి సారి ప్రత్యక్షంగా యుద్దంలో పలుగొన్నాయి .

ఇరాన్ –ఇజ్రాయిల్ యుద్దానికి చాలా రకాల కారణాలు ఉన్నాయి.

ఇరాన్ అణు కార్యక్రమం

చారిత్రక శతృత్వం

ప్రాక్సీ యుద్దాలు

అంతర్జాతీయ రాజకీయాలు

ఇరాన్ అణు కార్యక్రమం:

ఇరాన్-ఇజ్రాయిల్ యుద్దం యెక్క కారణం ఇరాన్ అణు కార్యక్రమం ఈ ఘటనకి ముఖ్య కారణం. ఇరాన్ చాలా కాలం నుండి అణు ఆయుధాలను అభివృది చేస్తుందని ఇజ్రాయిల్ ఆందోళన వ్యక్తం చేస్తోంది. అయితే 2018 లో యునైటెడ్ స్టేట్స్ జాయింట్ కాంప్రహేన్సివ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఇరాన్ అణు ఆయుద్దాలు ఉపసంహరణ తీవ్రం చేసింది. 2018 లో చేస్కున్న ఒప్పందం అణు కార్యక్రమల ఉపసంహరణ కొరకు చేయబడినది. ఈ ఒప్పందం తరువాత ఇరాన్ అణు కార్యకలాపాలను వేగవంతం చేసింది. ఈ అణు కార్యకలాపాల తో ఇజ్రాయెల్ ఇరాన్ పై యుద్దానికి సిద్దామయింది. ఇజ్రాయెల్ “ఆపరేషన్ రైజింగ్ లయన్” తో 2025 జూన్ 13న, ఇరాన్ అణు మరియు సైనిక స్థావరాలపై లక్ష్యంగా దాడులు చేసింది. ఈ దాడులు ఇరాన్ అణు కార్యకలాపాలు నిలిపివేసే దిశ గా లక్ష్యం పెట్టుకుంది. ఇజ్రాయిల్ ప్రధానమంత్రి బెంజమిన్ నేతన్యాహు ఇరాన్ అణు కార్యక్రమం ఇజ్రాయెల్ మనుగడకి ముప్పు అని బావించి ఈ దాడి చేస్తునట్లు చెప్పుకొచ్చారు.

ధీర్ఘకల శతృత్వవం

ఇరానియన్ విప్లవం కి ముందు ఇరాన్ –ఇజ్రాయిల్ తో  స్నేహపూర్వకంగా ఉండేది. పహ్లవీ రాజవంశం 1979 ఇరానియన్ విప్లవం తర్వాత వారి రాజ్యాని పడ్డకోటబడింది. ఇక్కడ ఇస్లామిక్ రిపబ్లిక్ ప్రభత్వం ఏర్పడింది. ఇస్లామిక్ రిపబ్లిక్ ఇజ్రాయెల్ ను తీవ్రంగా వ్యతిరేకయిస్తుంది. ఇరాన్ యొక్క సుప్రీం లీడర్ ఖమేని ఇజ్రాయిల్ ని జైయినిస్ట్ రాజ్యం గా అభివర్ణవంచాడు. ఇరాన్ ప్రాక్సీ దేశాలైన హేజ్బుల్లా మరియు హమాస్ లకు మద్దతు తెలిపింది. ఈ రెండు దేశాలు ఇజ్రాయిల్ పై దాడులు చేస్తున్నాయి.

ప్రాక్సీ యుద్దాలు

ఇరాన్ –ఇజ్రాయిల్ యుద్దం యొక్క మరొకరణం మధ్య ప్రాచ్యంలో అదిపత్యం. ఇరాన్ తన ప్రాక్సీ దేశాలలో ఆక్సిస్ ఆఫ్ రెసిడెన్సీ ద్వారా ప్రాంతీయ విస్తరణ చేపడుతుంది. ఇజ్రాయిల్ ఈ ప్రాంతీయ విస్తరణ తన భద్రతకు ముప్పుగా భావిస్తుంది.  ఇరాన్ మద్దతు ఇచ్చిన రెండు దేశాలకు ఇజ్రాయిల్ పై దాడులకు ప్రొస్థహిస్తుందని ఆరోపించింది.

ఇజ్రాయెల్ యొక్క ఆధునతన టెక్నాలజీ తో పాటు యునైటెడ్ స్టేట్స్ మద్దతుతో ఇరాన్ కు ఆంధోళన కలిగిస్తున్నాయి. అమెరికా ఇజ్రాయిల్ కు మద్దతుతో పాటు సైనిక పరమైన సహాయక చర్యలు చేస్తుంది.

అంతర్జాతీయ రాజకీయాలు

యునైటెడ్ ఎస్టేట్ ఆఫ్ అమెరిక ఇజ్రాయెల్ కి ఎంతో కాలంగా మిత్ర దేశం ఉంది. ఈ యుద్దం లో అమెరికా రాజకీయం జోక్యం తో ఇరాన్ మరింత రెచ్చిపోయింది. ట్రంప్ అధికారం 2025 లో తిరిగి వచ్చాక ఇరాన్ పై ఆంక్షలు మరియు సైనిక పరమైన చర్యలకు మద్దతు ఇచ్చింది. ఇరాన్ క్షిపణులను అడ్డుకోడానికి ఇజ్రాయెల్ కు అమెరికా నావికాదళం సహాయం చేసింది. రోమ్ లో అమెరికా – ఇరాన్ అణు ఒప్పందం జరిగాయి. కానీ ఈ చర్యలు విజయవంతం కాలేదు. ఇది ఇరాన్ –ఇజ్రాయిల్ యుద్దం యొక్క ఆందోళనను మరింత పెంచింది.

2025 లో ఇరాన్ -ఇజ్రాయిల్ యుద్దం దాదాపు 12 రోజులు జరిగింది. ఈ యుద్దంలో ఇరు దేశాలు క్షిపణులతో భీకర యుద్దం చేశాయి. ఇజ్రాయిల్ కు మద్దతుగా ఉన్న అమెరికా కూడా యుద్దంలో పాల్గొన్నది. అమెరికా ఇరాన్ పై క్షిపణులతో దాడి చేసింది. అమెరికాకి దీటుగా ఇరాన్ కూడా అమెరికా పై విరుచుకు పడింది. ఈ 12 రోజుల యుద్దం లో కాల్పుల విరుమన జరిగింది. కానీ ఏ దేశం గెలిచింది అనేది చర్చనీయాంశంగా మారింది. ఇక్కడ అమెరికా ఇరాన్ అణు స్థావరాలను ద్వంశం చేశాం అని మేమే గెలిచ్చాం అని చెప్పుకుంటుంది. ఇరాన్ ఇజ్రాయిల్ లోని అమెరికా స్థావరాలను ద్వంసం చేశాం అని ఇరాన్ మేమే గెలిశం అని చెపుకొంటుంది. ఇజ్రాయిల్ ఇరాన్ లోని వైమానిక స్థావరాలను మరియు క్షిపణుల లంచర్లను నాశనం చేసి విజయం సాధించాం అని చెప్పుకుంటుంది. ఈ యుద్దం లో ఎవరికి వారే విజయం సాదించాం అని ప్రచారం చేస్కుంటున్నారు. కేవలం 12 రోజులోనే ఇరాన్ -ఇజ్రాయిల్ మధ్య యుద్దం ముగిసిందాన్ని ట్రంప్ వెల్లడించారు. ఈ యుద్దాన్ని నేనే అపనని ట్రాంప్ ప్రచారం చేస్కుంటున్నాడు.

Leave a Comment