బీసిలకు శుభవార్త చెప్పిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి…
బీసిలకు శుభవార్త చెప్పిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి… తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రాష్ట్రంలో ఉన్న జనాభాలొ సగానికి సాగానికి పైగా ఉన్న బీసిలకు శుభవార్త చెప్పారు. అసెంబ్లీలో జరిగిన సమావేశంలో బీసీలకు 42% రిజర్వేషన్లు కలిపించే బిల్లులను రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించింది. స్థానిక సంస్థలలో కూడా బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించేలా కేబినేట్ ఆమోదం తెలిపింది. హైకోర్ట్ ఆదేశాలు హైకోర్ట్ ఇటివలే పంచాయతి ఎన్నికలకు సంబంధించిన రిజర్వేషన్లను నెలాఖరులోగా ఖరారు చేయాలనీ ప్రభుత్వాని … Read more